5, నవంబర్ 2012, సోమవారం

kostha ku varadalu

కోస్తా తీరం లో ఉపరితల ద్రోణి వల్ల వరదలు ముంచెత్తాయి.శ్రీకాకుళం జిల్లా లో కుడా నదులు పొంగి పొర్లుతున్నాయి.నాగావళి నదిలో వరద కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికార్లు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా వర్షాలు కురుస్తుండడం తో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు.ఈస్ట్ కాస్ట్ పవర్ ప్లాంట్ వల్ల ఆ ప్రాంతమంతా ముంపునకు గురయింది.అనేక మండలాల్లో పంటలు నీట మునిగాయి.పంట చేతికి అందుతుందని ఆస పడ్డ రైతాంగానికి నిరాశ ఎదురైంది.

3, నవంబర్ 2012, శనివారం

yerrannaidu kannumutha

టిడిపీ సీనియోర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్ ఆక్సిడెంట్ లో మృతి చెందారు.శ్రీకాకుళం జిల్లా రనస్థలం మండలం దన్నాన పేట సమీపాన ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయన  అంత్యక్రియలు నిమ్మాడ లో జరిగాయి. చంద్రబాబు తో పాటు దేశం నేతలంతా హాజరై నివాళులు అర్పించారు, ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి,

30, అక్టోబర్ 2012, మంగళవారం

neelam thufan

bay of bengal teeram lo ippudu neelam thufan  bhaya peduthondi.చెన్నై కి 480 కిలోమీటర్స్  దూరం లో కేంద్రిక్రుతమై ఉన్న ఈ తుఫాన్ నెల్లురు తీరం దాటే అవకాసం ఉంది .