30, జనవరి 2013, బుధవారం

pawankalyan-green-signal-another-movie

kastallo viswarupam

కమలహషన్ నటించి దర్సకత్వం వహించిన విశ్వరూపం సినిమా కు ఇంకా కష్టాలు తప్పడం లేదు.తమిళనాట జయలలిత తో కమల్ కున్నవిభేదలే అందుకు కారణ మవుతున్నాయి.ఈ కష్టాలు తీరకపోతే అప్పుల పాలవుతానని కమల్ చెపుతున్నాడు.ఆయనకు కోలివుడ్,టాలివుడ్ బాసటగా నిలిచింది.

24, జనవరి 2013, గురువారం

telangana pai mata marchina ajadh

ఈ నెల 28న తెలంగాణా రాష్టం వచ్చేస్తుందని బావించిన వారి గొంతులో  వెలక్కాయ పడింది. యుపిఎ ప్రభుత్వం ఇక తెలంగాణా ఇచ్చినట్టు కనిపంచడం లేదు.కెసిఆర్ ఆస ఇక నెరవేరినట్టే.