మావోయిస్టు పార్టీ నాయకుడు దివంగత గంటి ప్రసాదం అంత్య క్రియలు విజయనగరం జిల్లా బొబ్బిలి లో రేపు జరగనున్నాయి . నెల్లూరు లో హత్యకు గురైన ప్రసాదం సొంత ఊరు సాకరపల్లి కి మృత దేహాన్ని తీసుకువస్తారని డిటిఎఫ్ నేత పెడాడ కృష్ణారావు చెప్పారు . హక్కుల సంఘ నేతలు ఈ సభకు హాజరవుతున్నారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి