19, జూన్ 2013, బుధవారం

bhadarinadh..lo bhayam

భధరినాధ్ క్షేత్రం లో భయం వెంటాడుతోంది .

uttakand varadalu.. bakhula ikkatlu

ఉత్తరాఖండ్ వరదలు ఇంకా తగ్గుముఖం పత్తలెదు. అక్కడ యాత్రికులను సురక్షితం గా తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి . ఆర్మీ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది .

17, జూన్ 2013, సోమవారం

chardam yatra kastalu

చార్ దమ్ యాత్ర వరద లతో ముంచెత్తింది . తెలుగు యాత్రికులకు కష్టాలు తప్పలెదు. గంగ,యమునా ,మందాకినీ,నదులకు వరదలు రావడం తో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది .

drudamaina bandham

pawan attharintiki dharedhi..