6, జులై 2013, శనివారం

mugisina ganti prasadam antyakriyalu

హక్కుల సంగం నేత గంటి ప్రసాదం అంత్యక్రియలు విజయనగరం జిల్లా బొబ్బిలి లో పూర్తి అయ్యయి. దేశ వ్యాప్తం గా ఉన్న ప్రజాసంగాల నేతలు ఈకార్యక్రమం లో పాల్గొని నివాళులు అర్పించారు . 

5, జులై 2013, శుక్రవారం

gonteththina ganti prasadam

గంటి ప్రసాదం ప్రజా ఉద్య మం లో సుదీర్ఘ కాలం పనిచేసారు . ఆయన అమరవీరుల కోసం పని చేస్తున్నారు . ఈ సమయం లోనే ఉద్దానం లో పాల్గొన్న సభ విజువల్స్ మీ కోసం ..

repu bobbili lo prasadam antyakriyalu

మావోయిస్టు పార్టీ నాయకుడు దివంగత గంటి ప్రసాదం అంత్య క్రియలు విజయనగరం జిల్లా బొబ్బిలి లో రేపు జరగనున్నాయి . నెల్లూరు లో హత్యకు గురైన ప్రసాదం సొంత ఊరు సాకరపల్లి కి మృత దేహాన్ని తీసుకువస్తారని డిటిఎఫ్ నేత పెడాడ కృష్ణారావు చెప్పారు . హక్కుల సంఘ నేతలు ఈ సభకు హాజరవుతున్నారు .

maoist leader ganti prasadam hatya