28, సెప్టెంబర్ 2015, సోమవారం

athidhi emainattu

బంగారుతల్లి అదితి ఏమైందో తెలియక నాలుగురోజులైంది. ఎంతగాలించినా చిట్టితల్లి ఆచూకీ దొరకడంలేదు.
ఆమె తీసుకున్న సెల్ఫీలు, ఆ చిట్టి చేతులతో వేసిన బొమ్మలు, అన్నంతింటున్నప్పుడు తీసిన వీడియోలు చూస్తుంటే, మనసు ఆవేదనతో నిండిపోతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి