1, అక్టోబర్ 2015, గురువారం

adhithi emainattu

విశాఖపట్నంలో అదృశ్యమైన చిన్నారి అదితి జాడ ఇంకా తెలియలేదు. అదితి ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేందుకు కారెక్కుతూ ప్రమాదవశాత్తూ డ్రైన్లో పడి కొట్టుకుపోయిందని అంతా భావించారు. ప్రత్యక్ష సాక్షుల కథనంతో ఆమేరకు డ్రైన్ల లోనూ, సముద్రంలో మురికి కాలువలు కలిసే చోట తీవ్రంగా గాలించారు. 5 కి.మీ మేర డ్రైనేజీలో జల్లెడపట్టారు.
మత్స్యకారులతో సముద్రంలో మరబోట్లతో గాలించారు. హెలికాప్టర్లతో నేవీ సిబ్బంది గగనతలంనుంచి సెర్చ్ చేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి