20, నవంబర్ 2012, మంగళవారం

kasab uri


ముంబాయి దాడి లో పట్టువడ్డ ఉగ్రవాది కసాబ్ ను ఎట్టకేలకు ఉరి తీసారు. 2088 నవంబెర్ 26 న ముంబాయి పేలుళ్లు జరిగాయి. ఈ ఘటన లో 166 మంది మృతి చెందారు. అప్పుడే కసాబ్ పట్టుబడ్డాడు.42012 ఆగస్తు 19 న ఉరి ఖరారు చేస్తూ సుప్రీం కోర్ట్ లో తీర్పు వెలువడింది..2012నవంబెర్ 8 న క్షమబిక్ష ను తోసిపుచ్టిన సుప్రీం కోర్టు ఉరి ని కరారు చేసింది. దీంతో ఎట్టకేలకు పూణే లోని ఎరవాడ జైల్లో ఈరోజు తెల్లవారు జామున కసభ్ ను ఉరి తీసారు.  ఏళ్ల తర్వాత ఉరి తీసారు.పాకిస్తాన్ దేశానికీ ,కసాబ్ ఫ్యామిలీ కి సమాచారం తెలిపామని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించారు. వారి నుంచి ఎటువంటి సమాధానం లేక పోవడం వాళ్ళ ఇక్కడే అంత్య క్రియలు.