28, ఏప్రిల్ 2013, ఆదివారం
noti dula kcr
కెసిఆర్ నోటి దూల తగ్గలెదు. కాంగ్రెస్ పెద్దలను భయపెట్టినట్లు అందరిని అదే గాడిలో కడుతున్నాడు . ఇది మంచిది కాదు . విశాఖ ఉక్కు కు బయ్యారం గనులు ఇస్తే ఆయన సొమ్మేదో పోయినట్లు మాట్లాడి రేచాగోడుతున్నాడు . బయ్యారం గనులు బ్రదర్ అనిల్ కు ఇచ్చి నపుడు ఏం పీకాడు . ఇప్పుడు జాతీయ సంపద జాతి యవతు పోరాడి సా దించుకున్న విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమ ప్రతిఫలం పై కత్తి గడుతున్నాడు . అనిల్ అంటే భయమా లేఖ రాజసేఖరరేడ్డి దగ్గర ముడుపులు తీసుకున్నాడా తేల్చు కోవాలని అక్కడి కార్మికులు ప్రశ్న .
babu yatra mugimpu.. tarali vatchina janam
చంద్రబాబు మీకోసం వస్తున్నా పాదయాత్ర విశాఖ లో ముగిసింది . విశాఖ పసుపు మయమైంది. దాడి వీరభద్రరావు ,తమ్మినేని సీతారాం ల మినహా దేశం నేతలంతా హాజరయ్యారు . బాబు కుటుంబ సబ్యులు సభలో పాల్గొన్నారు . సింహాచలం లో అప్పన్నకు పూజలు జరిపారు . ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ప్రారంభించారు . సభ తో జనసంద్ర మైంది . పాదయాత్ర కలసి వస్తుందని టిడిపి ఆసపడుతోంది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)