హుదుద్ తుఫ్హాన్ దూసుకు వస్తోంది . బంగాళాఖాతం లో ఒడిస్సా ఆంద్ర రాష్ట్రాలకు సరిహద్దుగా కేంద్రిక్రుతమై ఉన్న ఈ సైక్లోన్ వడివడిగా కదులుతోంది . విశాఖ వద్ద తీరం దాటవచ్చు నని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికార్లు అప్రమత్త మయ్యరు. శ్రీకాకుళం,విశాఖపట్నం తీరప్రాంత గ్రామాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు .