7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

RAMOJI KI PUTRA VIYOGAM

ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు రెండో కుమారుడు సుమన్ రాత్రి కన్నుమూసారు.
ఆయన ఉషోదయ ఎంటర్ ప్రై జస్  చైర్మన్ గా సుమన్ కొనసాగుతున్నారు. గత ఐదేల్లు గా  అనారోగ్యం తో బాధ పడుతున్నారు. అప్పోల్లో ఆసుపత్రి లో చికిత్చ పొందుతూ మృతి చెందారు.ఆయనకు భార్య విజయేస్వరి తో పటు ఇద్దరు పిల్లలు  ఉన్నారు. విజయేస్వరి రామోజీ గ్రూపు దాల్ప్ఫిన్ హోటల్స్ చైర్మన్ గ ఉన్నారు.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

siva kasi lo blast 40 member mruthi

బాణసంచ కేంద్రం శివ కాసి లో బారి పేలుడు సంభవించింది. ఇందులో ఇప్పటి వరకు 40మంది మృతి చెందారు. మరో 40 మంది గాయాలతో బయట పపపడ్డారు.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

SRIKULAM CINIMA KCR CHUSADU

శ్రీకాకుళం లో ఆర్ నారాయణ మూర్తి నిర్మించిన పీపుల్ వార్ సినిమా కే సి ఆర్ చుసాదట . ఉద్యమాల నేపద్యం ఉన్న సినిమా తీసిన నారాయణ మూర్తి ని అభినందిన్చాడట .

OCTOBER 2 NUNCHI CHANDRABABU BARI TOUR


2014 ఎన్నికలను  టార్గెట్ గ చేసుకుని టి డి పి  కదనరంగం లోకి దిగు తోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆ పార్టి అద్యక్షుడు చంద్రబాబు సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. అందుకోసం ఈ నెల 11న పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

3, సెప్టెంబర్ 2012, సోమవారం

narayana telanganam

తెలంగానం ఊపు అందుకుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ బాని మార్చు కుంతున్నాయి. ఇప్పటికే బిజెపి ,టిఆర్ ఎస్ పార్టిలు ఈ పాట అందుకున్నాయి. తాజాగా సిపిఐ తెలంగాణా యాత్ర మొదలు పెట్టారు. తాము అనుకూలమని ప్రకటించారు. నారాయణ ,సురవరం లు ఈ ప్రకటన చేసారు.

SATYASAI VEELUNAMA

ఇటీవల స్వర్గస్తులైన సత్యసాయి సంస్తానం పుట్టపర్త్యి ఆస్తుల వీలునామా ఇప్పుడు చర్చనీయాంశం . సత్యజిత్ కే వీటిని వినియోగించే వీలు కల్పిస్తూ సాయి వీలునామా నెట్ లో ప్రత్యక్ష మైంది. దీంతో మిగిలిన ట్రస్టి సబ్యుల మద్య విభేదాలు మొదలయ్యాయి .

rajendruniki gunde noppi

హాస్య కిరీటి, సిని నటుడు రాజేంద్ర ప్రసాద్ గుండె నొప్పితో హైదరాబాద్ కేర్ ఆసుపత్రి లో చేరారు. ఆయనకు ఎండో స్కోపిక్ సర్జరీ జరిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు.

nitya pellikuthuru arrest

తమిళనాడు, కర్ణాటక,కేరళ రాష్టాల్లో 52మందిని పెళ్లి చేసుకుని డబ్బుతో ఉదయించిన యువతీ ఎట్టకేలకు పోలీసు లకు పట్టుబడింది.ఆమె పేరు షెహనాజ్ .

6na nag sirdisai cinima



షిర్డీ సాయి గా అక్కినేని నాగార్జున నటిస్తున్న రాఘవేంద్రరావు షిర్డీ సాయి సినిమా ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కు సిద్దం చేసారు. ముందే ఆడియో అద్బుతంగా ఆదరించిన జనం చిత్రం రాక కోసం ఎదురు చూస్తున్నారు.

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

hydrabad lo sridevi sandadi

2nd time terangetram chesina andala sundari sridevi vyvahika jeevatam vijayavantham ga sagisthu english,vigleesh cineema tho malli terangetram chesthondi. cinima pramotion kosam ame hydrabad lo sandadi chesindi.

terraristirshad arrest


hydarabadi yuvakudu mohamud irshad terrarist case lo pattubaddadu.bengoloor lo pattubadda 11mandi terraristllo okaru.irshad kutumbam hydrabad chandrayana gutta babanagar lo nivasam untunnaru.ms college lo b com chaduvuthunnadu.