సినీ నటుడు చిరంజీవి మల్లి నటించారు . కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటి భాద్యతలు చేపట్టిన ఆయన శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర చేపట్టి జనం ముందు కష్టాల కాంగ్రెస్ పై సానుభూతి కోసం నటన మొదలేట్టేసారు . ఇందిరా విజ్ఞాన్ భవన్ లో అయన కుర్రాళ్ళకు హితబోద చేసారు . నిన్నటి జండా మోసిన మీరే ఇప్పుడు నాయకులు . ఇక పార్టి భాద్యతలు మీకే అప్పగిస్తున్నాం . కిరణ్ అవకాశ వాది . పదవికోసం వెంపర్లా డా డు . అంటూ విమర్శ చేసారు . మరి ఈయన పదవి కోసం పార్టీని గంగ లో కలపలేదా ...