హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. చాలా వాస్తవ దృక్పథం కలిగిన వ్యక్తి అని, మానవత్వం కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ దాదాపు తొలిసారి స్పందించారు. ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ పైన బహిరంగంగా స్పందిస్తున్నానని చెప్పారు. పవన్‌కు కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి అని, ఆయన హృదయం నిష్కళంకమైనదని చెప్పారు. తామిద్దరు జీవితంలో ఏం జరిగిందో తమకు మాత్రమే తెలుసునని చెప్పారు. తమ ఇద్దరి జీవితంలో ఏం జరిగిందో ఇతరులెవరికీ తెలియదన్నారు. తామిద్దరి జీవితంపై కామెంట్ చేసే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. సొసైటీకి ఏదో చేయాలని మనస్ఫూర్తిగా, నిజాయితీగా తపించే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవమని, ఆయనను తాను ఆరాధిస్తానని రేణు దేశాయ్ అన్నారు. తాను అప్పుడు.. ఇప్పుడు... ఎప్పుడు.. పవన్‌కు మద్దతుగా ఉంటానని చెప్పారు. తాను పవన్‌కు ఎప్పుడు అండగా నిలబడ్డానని, ఇక ముందు మద్దతుగా ఉంటానన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరమన్నారు. నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్
13, ఏప్రిల్ 2014, ఆదివారం
maoists attack in chattishgadh
Two days after peaceful polling in insurgency-hit Bastar zone, the Red brigade carried out two separate strikes within a span of one hour, killing 14 people, including five CRPF men and seven people returning from election duty, in south Chhattisgarh.
It took the Maoists barely 10 minutes to target an ambulance after 10 CRPF personnel boarded it to return to their camps. The rebels detonated a powerful blast at Kamanar near Darbha in Bastar district, about 350 km from state capital Raipur. Five jawans were killed on the spot.
Another five personnel were injured and were air-lifted to Raipur for advanced medical attention. In the span of 11 months, this is the third major attack by the guerillas in the Darbha region.
In another blast triggered by the rebels seven poll staffs were killed and five others injured at Ketulnar in Bijapur district. According to Bijapur police, the poll officials were returning from Kutru to the district headquarters in a passenger bus. "After the blast, the Maoists opened fire which was repulsed by the security forces who were deployed nearby for road opening operations," the police source said.
Sunil Kujur, the Chhattisgarh chief electoral officer, said. The Bastar Lok Sabha poll saw 52 per cent turnout on April 10.
The landmine blast near Darbha came as a surprise since the road was recently built. "It appears that the Maoists planted the explosives before the roads were built and the blast was triggered by someone sitting 150 metres from the spot," Bastar superintendent of police Ajay Yadav said.
The ambulance was thrown up in the air and landed some 15 metres away from NH-30 where the incident occurred. A four feet deep crater was formed.
CM Raman Singh condemned the attacks by calling it a "cowardly act".
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)