టిడిపీ సీనియోర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్ ఆక్సిడెంట్ లో మృతి చెందారు.శ్రీకాకుళం జిల్లా రనస్థలం మండలం దన్నాన పేట సమీపాన ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయన అంత్యక్రియలు నిమ్మాడ లో జరిగాయి. చంద్రబాబు తో పాటు దేశం నేతలంతా హాజరై నివాళులు అర్పించారు, ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి,
bay of bengal teeram lo ippudu neelam thufan bhaya peduthondi.చెన్నై కి 480 కిలోమీటర్స్ దూరం లో కేంద్రిక్రుతమై ఉన్న ఈ తుఫాన్ నెల్లురు తీరం దాటే అవకాసం ఉంది .
central minister ga dr.killi kruparani pramanasweekaram chesaru. ame ippativaraku srikakulam mp ga unnaru. srikakulam jilla lo toli mahila kendra mantri hodha ameku dakkindi.