1, ఏప్రిల్ 2014, మంగళవారం

naluguru chinnarulu mruthi

cheruvulo padi naluguru chinnarulu mruthi chendaru. srikakulam jilla bhamini mandalam gurandi gramam lo ee durghatana jarigindi.





bhuthu dance

పల్లెల్లో ఇంకా సాంఘిక నాటకాలకు ఆదరణ ఉంది . అందులో సినిమా పాటలు వాటికి కుర్రాళ్ళు చేసే డాన్సు లు సరదా చేస్తున్నాయి .

21, మార్చి 2014, శుక్రవారం

malli natinchina ciranjeevi

సినీ నటుడు చిరంజీవి మల్లి నటించారు . కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటి భాద్యతలు  చేపట్టిన ఆయన శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర చేపట్టి జనం ముందు కష్టాల కాంగ్రెస్ పై సానుభూతి కోసం నటన మొదలేట్టేసారు . ఇందిరా విజ్ఞాన్ భవన్ లో అయన కుర్రాళ్ళకు హితబోద చేసారు . నిన్నటి జండా మోసిన మీరే ఇప్పుడు నాయకులు . ఇక పార్టి భాద్యతలు మీకే అప్పగిస్తున్నాం . కిరణ్ అవకాశ వాది . పదవికోసం వెంపర్లా డా డు . అంటూ విమర్శ చేసారు . మరి ఈయన పదవి కోసం పార్టీని గంగ లో కలపలేదా ...


12, మార్చి 2014, బుధవారం

udyamum: ramanasingh nivali

udyamum: ramanasingh nivali: నిన్న నక్సల్ దాడి లో మృతి చెందినా జవాన్లకు చత్తిష్ గడ్ సి ఎం రమనసింఘ్ నివాళులు అర్పించారు .

ramanasingh nivali

నిన్న నక్సల్ దాడి లో మృతి చెందినా జవాన్లకు చత్తిష్ గడ్ సి ఎం రమనసింఘ్ నివాళులు అర్పించారు .

naksals attack

చత్తీష్ ఘడ్ లో మావో యిస్ట్ లు తెగ బడ్డారు . 16మంది ని హత మార్చారు . సుకుమా జిల్లా జీరంగాద్ అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపి మందుపాతర పేల్చారు . ఎలక్షన్ నేపద్యంలో ఈ ఘటన జరిగింది . 2 వాహనాల ను తగులబెట్టారు .