9, మే 2014, శుక్రవారం

froffessor gn saibaba arrest in dilhi

The Maharashtra police on Friday arrested Delhi University English professor GN Saibaba on allegations that the professor had close ties to Maoists elements.
GN Saibaba was earlier under inquiry after police had found questionable material on his computer during a raid. The professor's name had earlier come up during questioning of two other maoist sympathisers.
The professor who is wheelchair bound and 90% handicapped, was earlier questioned in January on his alleged ties and had claimed at that time, the material posessed by him was purely for academic interest.
GN Saibaba has been publicly agitating against Operation Greenhunt, an operation the government continues to deny the existence of.
GN Saibaba was born in Andhra Pradesh's Amalapuram district and has been a close sympathiser of the left movement

2, మే 2014, శుక్రవారం

దేవీ ఆశ్రమంలో ఘనంగా అక్షర తృతీయ పూజలు


శ్రీకాకుళం
శ్రీకాకుళం పట్టణం దరి నవభారత్‌ జంక్షన్‌ వద్ద ఉన్న 1001 శ్రీచక్రాల దేవీ ఆశ్రమంలో రాజరాజేశ్వరి అమ్మవారి మూలవిరాట్టుకు శుక్రవారం ఉదయం 5 గం॥ల నుండి పాలభిషేకంతోపాటు పసుపు, చందనం, కుంకుమ, విభూదిలతో ప్రత్యేక అభిషేకాలు ఆశ్రమ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి శ్రీచక్రార్చ న, కుంకుమార్చన చేశారు. పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ వైశాఖ మాసంలో తదియ రోజున ఈ అక్షర తదియ వస్తుందని దీనిని అక్షరతృతీయ అంటారని అన్నారు. ఈ రోజున అమ్మవారికి పూజలు చేస్తే సకలదోషాలు తొలగి సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. ష్టచక్రాలు గురించి వివరిస్తూ ఈ రోజు మూలాధారం నుంచి సహాస్రానం వరకు గురువు ద్వారా పొందిన మూలమంత్రంతో జపం చేస్తే శరీరం అంతా తేజోవంతం అవుతుందని తెలిపారు.  వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు ఇచ్చి 14వ తేదీన పౌర్ణమికి సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీచక్రాల వద్ద అమ్మవారికి కుంకుమార్చనలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ వైశాఖమాసంలో కుంకుమార్చన వల్ల దేహంలో ఉన్న రుగ్మతలు తొలగి శరీరం కాంతివంతంగా మారుతుందని పలువురు భక్తులు తమ అభిప్రాయాలు తెలిపారు. 

13, ఏప్రిల్ 2014, ఆదివారం

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. చాలా వాస్తవ దృక్పథం కలిగిన వ్యక్తి అని, మానవత్వం కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ దాదాపు తొలిసారి స్పందించారు. ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ పైన బహిరంగంగా స్పందిస్తున్నానని చెప్పారు. పవన్‌కు కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి అని, ఆయన హృదయం నిష్కళంకమైనదని చెప్పారు. తామిద్దరు జీవితంలో ఏం జరిగిందో తమకు మాత్రమే తెలుసునని చెప్పారు. తమ ఇద్దరి జీవితంలో ఏం జరిగిందో ఇతరులెవరికీ తెలియదన్నారు. తామిద్దరి జీవితంపై కామెంట్ చేసే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. సొసైటీకి ఏదో చేయాలని మనస్ఫూర్తిగా, నిజాయితీగా తపించే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవమని, ఆయనను తాను ఆరాధిస్తానని రేణు దేశాయ్ అన్నారు. తాను అప్పుడు.. ఇప్పుడు... ఎప్పుడు.. పవన్‌కు మద్దతుగా ఉంటానని చెప్పారు. తాను పవన్‌కు ఎప్పుడు అండగా నిలబడ్డానని, ఇక ముందు మద్దతుగా ఉంటానన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరమన్నారు. నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్

maoists attack in chattishgadh

Two days after peaceful polling in insurgency-hit Bastar zone, the Red brigade carried out two separate strikes within a span of one hour, killing 14 people, including five CRPF men and seven people returning from election duty, in south Chhattisgarh.
It took the Maoists barely 10 minutes to target an ambulance after 10 CRPF personnel boarded it to return to their camps. The rebels detonated a powerful blast at Kamanar near Darbha in Bastar district, about 350 km from state capital Raipur. Five jawans were killed on the spot.
Another five personnel were injured and were air-lifted to Raipur for advanced medical attention. In the span of 11 months, this is the third major attack by the guerillas in the Darbha region.
In another blast triggered by the rebels seven poll staffs were killed and five others injured at Ketulnar in Bijapur district. According to Bijapur police, the poll officials were returning from Kutru to the district headquarters in a passenger bus. "After the blast, the Maoists opened fire which was repulsed by the security forces who were deployed nearby for road opening operations," the police source said.
Sunil Kujur, the Chhattisgarh chief electoral officer, said. The Bastar Lok Sabha poll saw 52 per cent turnout on April 10.
The landmine blast near Darbha came as a surprise since the road was recently built. "It appears that the Maoists planted the explosives before the roads were built and the blast was triggered by someone sitting 150 metres from the spot," Bastar superintendent of police Ajay Yadav said.
The ambulance was thrown up in the air and landed some 15 metres away from NH-30 where the incident occurred. A four feet deep crater was formed.
CM Raman Singh condemned the attacks by calling it a "cowardly act".


1, ఏప్రిల్ 2014, మంగళవారం

naluguru chinnarulu mruthi

cheruvulo padi naluguru chinnarulu mruthi chendaru. srikakulam jilla bhamini mandalam gurandi gramam lo ee durghatana jarigindi.





bhuthu dance

పల్లెల్లో ఇంకా సాంఘిక నాటకాలకు ఆదరణ ఉంది . అందులో సినిమా పాటలు వాటికి కుర్రాళ్ళు చేసే డాన్సు లు సరదా చేస్తున్నాయి .