టిడిపీ సీనియోర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్ ఆక్సిడెంట్ లో మృతి చెందారు.శ్రీకాకుళం జిల్లా రనస్థలం మండలం దన్నాన పేట సమీపాన ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయన అంత్యక్రియలు నిమ్మాడ లో జరిగాయి. చంద్రబాబు తో పాటు దేశం నేతలంతా హాజరై నివాళులు అర్పించారు, ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి