3, సెప్టెంబర్ 2012, సోమవారం

narayana telanganam

తెలంగానం ఊపు అందుకుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ బాని మార్చు కుంతున్నాయి. ఇప్పటికే బిజెపి ,టిఆర్ ఎస్ పార్టిలు ఈ పాట అందుకున్నాయి. తాజాగా సిపిఐ తెలంగాణా యాత్ర మొదలు పెట్టారు. తాము అనుకూలమని ప్రకటించారు. నారాయణ ,సురవరం లు ఈ ప్రకటన చేసారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి