7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

RAMOJI KI PUTRA VIYOGAM

ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు రెండో కుమారుడు సుమన్ రాత్రి కన్నుమూసారు.
ఆయన ఉషోదయ ఎంటర్ ప్రై జస్  చైర్మన్ గా సుమన్ కొనసాగుతున్నారు. గత ఐదేల్లు గా  అనారోగ్యం తో బాధ పడుతున్నారు. అప్పోల్లో ఆసుపత్రి లో చికిత్చ పొందుతూ మృతి చెందారు.ఆయనకు భార్య విజయేస్వరి తో పటు ఇద్దరు పిల్లలు  ఉన్నారు. విజయేస్వరి రామోజీ గ్రూపు దాల్ప్ఫిన్ హోటల్స్ చైర్మన్ గ ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి