సత్యసాయి ట్రస్ట్ వివాదం లో పడింది. హైదరాబాద్ కు చెందినా సాయి భక్తుడు రమేష్ ఈ ట్రస్ట్ వ్యవహారమ లో హైకోర్ట్ ను ఆశ్రయిన్చారు.సాయి ట్రస్ట్ తరపున సూపర్ స్పెసాలిటి ఆసుపత్రి,హిల్ వ్యూ స్టేడియం ,ఎయిర్ పోర్ట్ ,ఇండూర్ స్టేడియం ,జనరల్ ఆసుపత్రి ,మ్యూజియం ,మ్యూజిక్ కాలేజ్ ,వైట్ ఫీల్డ్ అస్తుల్లు ఉన్నట్టు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి