కోస్తా తీరం లో ఉపరితల ద్రోణి వల్ల వరదలు ముంచెత్తాయి.శ్రీకాకుళం జిల్లా లో కుడా నదులు పొంగి పొర్లుతున్నాయి.నాగావళి నదిలో వరద కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికార్లు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా వర్షాలు కురుస్తుండడం తో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు.ఈస్ట్ కాస్ట్ పవర్ ప్లాంట్ వల్ల ఆ ప్రాంతమంతా ముంపునకు గురయింది.అనేక మండలాల్లో పంటలు నీట మునిగాయి.పంట చేతికి అందుతుందని ఆస పడ్డ రైతాంగానికి నిరాశ ఎదురైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి