11, సెప్టెంబర్ 2012, మంగళవారం

chandrababu tour assembly tharvatha

బాబు పాదయాత్ర అసెంబ్లీ సమావేశాలు తర్వాత ఉంటుందని టి డి పి వర్గాలు చెపుతున్నాయి.మరి డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

dharmana ku abhayam

avineethi aropanalu edurkontunna mantri dharmana ku adistanam abhayamitchindi. anduke deema tho unna ayana srikakulam sabha ku 33 days tharvatha hajarayyaru. neethulu vallinchina ayana ethappu cheyaledhani malli karyakarthalaku cheppi thappatlu kottinchukunnaru. idi cbi ijjath ke saval ani pratyardhulu antunnaru.

10, సెప్టెంబర్ 2012, సోమవారం

satyasai trust vivadam



సత్యసాయి ట్రస్ట్ వివాదం లో పడింది. హైదరాబాద్ కు చెందినా సాయి భక్తుడు రమేష్ ఈ ట్రస్ట్ వ్యవహారమ లో హైకోర్ట్ ను ఆశ్రయిన్చారు.సాయి ట్రస్ట్ తరపున సూపర్ స్పెసాలిటి ఆసుపత్రి,హిల్ వ్యూ స్టేడియం ,ఎయిర్ పోర్ట్ ,ఇండూర్ స్టేడియం ,జనరల్ ఆసుపత్రి ,మ్యూజియం ,మ్యూజిక్ కాలేజ్ ,వైట్ ఫీల్డ్ అస్తుల్లు ఉన్నట్టు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు.

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

RAMOJI KI PUTRA VIYOGAM

ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు రెండో కుమారుడు సుమన్ రాత్రి కన్నుమూసారు.
ఆయన ఉషోదయ ఎంటర్ ప్రై జస్  చైర్మన్ గా సుమన్ కొనసాగుతున్నారు. గత ఐదేల్లు గా  అనారోగ్యం తో బాధ పడుతున్నారు. అప్పోల్లో ఆసుపత్రి లో చికిత్చ పొందుతూ మృతి చెందారు.ఆయనకు భార్య విజయేస్వరి తో పటు ఇద్దరు పిల్లలు  ఉన్నారు. విజయేస్వరి రామోజీ గ్రూపు దాల్ప్ఫిన్ హోటల్స్ చైర్మన్ గ ఉన్నారు.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

siva kasi lo blast 40 member mruthi

బాణసంచ కేంద్రం శివ కాసి లో బారి పేలుడు సంభవించింది. ఇందులో ఇప్పటి వరకు 40మంది మృతి చెందారు. మరో 40 మంది గాయాలతో బయట పపపడ్డారు.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

SRIKULAM CINIMA KCR CHUSADU

శ్రీకాకుళం లో ఆర్ నారాయణ మూర్తి నిర్మించిన పీపుల్ వార్ సినిమా కే సి ఆర్ చుసాదట . ఉద్యమాల నేపద్యం ఉన్న సినిమా తీసిన నారాయణ మూర్తి ని అభినందిన్చాడట .

OCTOBER 2 NUNCHI CHANDRABABU BARI TOUR


2014 ఎన్నికలను  టార్గెట్ గ చేసుకుని టి డి పి  కదనరంగం లోకి దిగు తోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆ పార్టి అద్యక్షుడు చంద్రబాబు సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. అందుకోసం ఈ నెల 11న పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.